
హైదరాబాద్ నివాసంలో కేటీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఆస్ట్రేలియా టీం
The story in brief
హైదరాబాద్ నివాసంలో కేటీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఆస్ట్రేలియా టీంను తమ కుటుంబ వివాహానికి ఆహ్వానించారు వంశీ సాధు. ఆస్ట్రేలియాలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడంలో, తెలంగాణ సంస్కృతిని పరిరక్షించడంలో టీం చేస్తున్న కృషిని కేటీఆర్ ప్రశంసించారు. టీం సేవలకు వ్యవస్థాపక అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.