
ఆంధ్రప్రదేశ్ తీరాన్ని చేరుకొంటున్న అర్నాబ్ తుఫాను
The story in brief
అర్నాబ్ తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరాన్ని చేరుకొంటున్నది. ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, పుదుచ్చేరిలలో హై అలర్ట్ ప్రకటించారు. తీర ప్రాంత రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాలను ముందు జాగ్రత్త చర్యగా మూసివేశారు. ఏపీ సీఎం చంద్రబాబు 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.