
నకిలీ విత్తనాలతో అవసులపల్లి రైతులు
The story in brief
మెదక్ జిల్లా, రామాయంపేట మండలం, అవసులపల్లిలో వెంకటేశ్వర సీడ్ ఫెర్టిలైజర్ షాపులో నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి పంట నష్టపోయారు. షాపు యజమాని బాధ్యతను కాదని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేయాలని రైతులు యోచిస్తున్నారు.