
కృష్ణా బోర్డు సమావేశం అక్టోబర్ 27వ తేదీకి వాయిదా
The story in brief
సోమవారం జరగాల్సిన కృష్ణా బోర్డు సమావేశం ఈ నెల 27వ తేదీ మంగళవారానికి వాయిదా పడింది. మహారాష్ట్ర సీఎంతో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ సమావేశం కారణంగా ఈ వాయిదా పడినట్లు శనివారం బోర్డు ప్రకటించింది. ఈ వాయిదా సమావేశం అక్టోబర్ 27వ తేదీన జరగనుంది.