
చిత్తూరు జడ్పీ సీటుపై కూటమి పోరుకు నిప్పు
The story in brief
చిత్తూరు జడ్పీ సీటు కూటమికి పెద్ద సవాలుగా మారింది. టీడీపీ, జనసేనలు హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. టికెట్ కోసం సోదర పోరుతో స్థానిక టీడీపీ నేతలు వెనక్కి తగ్గగా, గ్లాస్ పార్టీ అనూహ్యంగా బరిలోకి దిగింది. మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ అభ్యర్థిగా టీడీపీ నేత కఠారి హేమలతను ఎంపిక చేశారు.