
గనుల ప్రాంతంలో పేలుడు నలుగురు మృతి
The story in brief
అనంతగిరి మండలం పినకోట సమీపంలోని గనుల ప్రాంతంలో భారీ పేలుడు సంభవించి ఒక ఉపాధ్యాయునితో సహా నలుగురు మృతి చెందారు. డీజిల్ ట్యాంకర్లో ఇంధనం నింపుతుండగా మంటలు చెలరేగడంతో పేలుడు సంభవించి మృతదేహాలు అక్కడక్కడా పడి ఉన్నాయి. ఘటన, మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.