
జయశంకర్ భూపాలపల్లిలో ఓటు నమోదు చేసుకోవాలని పట్టభద్రులకు పిలుపు
The story in brief
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో ఓటు నమోదు చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పట్టభద్రులను కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం, పరిసర కాలనీల్లోని గ్రాడ్యుయేట్ యువతకు ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఓటరు నమోదు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇతరులు పాల్గొన్నారు.