
లవ్ మ్యారేజ్ వర్సెస్ అరెంజ్డ్ మ్యారేజ్ చిత్రం అక్టోబర్ 23న విడుదల కానుంది.
The story in brief
శ్రీనివాస్ భోగిరెడ్డి, మోహిత్, లావణ్య, వివాన్ సూర్య నటించిన '3 2 1.. లవ్ మ్యారేజ్ వర్సెస్ అరెంజ్డ్ మ్యారేజ్' చిత్రం అక్టోబర్ 23న విడుదల కానుంది. ఈ చిత్ర బృందమంతా పాల్గొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల జరిగింది. మూడు ముల్లులు, రెండు గుండెలు, ఒక ప్రాణం అనే భావన ఆధారంగా ఈ టైటిల్ పెట్టామని దర్శకుడు శాంతి కుమార్ వివరించారు. శాంతి కుమార్ దర్శకత్వంలో రామానుజ రెడ్డి సహ నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది.