
గ్యాస్ లీక్ గాడ్డీ పోతారం లో ఇద్దరు మృతి
The story in brief
గ్యాస్ లీక్ గాడ్డీ పోతారం పారిశ్రామిక ప్రాంతంలోని సారక కెమికల్ ఇండస్ట్రీలో గ్యాస్ లీక్ కావడంతో సుదర్శన్ రావు, బాలాజీ మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మరణించారు. జిన్నారం పోలీసులు ఘటనకు గల కారణాలు, పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు.