పౌల్ట్రీ రంగాన్ని ప్రోత్సహించాలని తెలంగాణ
The story in brief
పౌల్ట్రీ ఇండ్రియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్ మాట్లాడుతూ, ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన చర్యల వల్ల పరిశ్రమ విస్తరించి పెట్టుబడులు వచ్చాయని, తెలంగాణలో కూడా పౌల్ట్రీని అనుబంధ వ్యవసాయ రంగంగా గుర్తించాలని కోరారు. దక్షిణ రాష్ట్రాల్లో అనుబంధ వ్యవసాయ రంగంగా గుర్తించి ప్రోత్సాహకాలు ఇవ్వడంతో భారీ పెట్టుబడులు వచ్చాయని, తెలంగాణలో కూడా పౌల్ట్రీని అనుబంధ వ్యవసాయ రంగంగా గుర్తించి ప్రోత్సాహకాలు ఇస్తే భారీ పెట్టుబడులు వస్తాయని తెలంగాణ ప్రభుత్వం పరిశీలించాలని కోరారు.