
T20 లో సంజూ శాంసన్ అర్ధ శతకం
The story in brief
న్యూజిలాండ్ తో జరిగిన తొలి T20 మ్యాచ్ లో సంజూ శాంసన్ 23 బంతుల్లో ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లతో అర్ధ శతకం సాధించాడు. భారత్ ఏడు ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది. న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేసి 225 పరుగులు చేసి భారత్ కు సవాలు విసిరింది.