
రామాయణానికి 'యు' సర్టిఫికెట్
The story in brief
నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందిన 'రామాయణ' చిత్రానికి 'యు' సర్టిఫికెట్ లభించింది. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ నటించిన ఈ ఇతిహాసం. 195 నిమిషాల నిడివి గల ఈ మూవీ నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.