
సుప్రీంకోర్టు ఆదేశాలపై ఎమర్జెన్సీ సమావేశం నిర్వహించిన ఎస్ఈసీ
The story in brief
సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం రాష్ట్ర ఎన్నికల సంఘం అత్యవసర సమావేశం నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్లోని 19 మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ నెల 25వ తేదీ వరకు అభ్యర్థుల జాబితా ప్రచురణను వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు ఆదేశించింది.