
తల్లాపేటలో ఎమ్మెల్యే అనుచరుడిపై ప్రత్యర్థి వర్గం దాడి
The story in brief
తల్లాపేట గ్రామంలో ప్రెస్మ్ సాగర్ రావు వర్గానికి చెందిన నాయకుడు ఆకుల దుర్గా ప్రసాద్ పై ప్రత్యర్థి వర్గం దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటనతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీగా మోహరించారు. దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.