
సరోజ వివేక్ చెన్నూరు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు
The story in brief
రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సరోజ వివేక్ దంపతులు చెన్నూరు మండలం లంబాడిపల్లి గ్రామాల్లో సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. వి6 బతుకమ్మ పాటకి మహిళలు, పిల్లలతో కలిసి నృత్యం చేసి దుర్గామాత, హనుమాన్ ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అర్చకులు శాలువాలు, తీర్థప్రసాదాలతో సత్కరించారు.