
మిషన్ భగీరథ సంగారెడ్డిలో నీటి వృధా
The story in brief
హథ్నూర్ మండలంలోని మంజీరా పైపులైన్ పై మూత విరిగిపోయి, కంట్రోల్ వాల్ దెబ్బతినడంతో నీరు వృధా అవుతున్నట్లు ప్రజలు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో మరమ్మత్తులు సరిగా చేయకపోవడంతో పదే పదే లీకేజీలు వస్తున్నాయి. త్రాగునీటి నష్టం జరగకుండా ఉండాలంటే సరైన మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.