
IFLU లో ట్యూటర్ పోస్టులు ఖాళీలు
The story in brief
హైదరాబాద్ లోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ 14 ట్యూటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు జర్మన్ భాషలో 75 శాతం మార్కులతో బిఎ చేసి ఉండాలి. జెఎల్పిటి ఎన్3 లేదా అంతకంటే ఎక్కువ సర్టిఫికేషన్ కలిగి ఉండాలి. అప్లికేషన్స్ అక్టోబర్ 19తో ముగుస్తాయి.