Question Everything. See who's reporting it.

ఏపీ నామినేషన్ల గడువు ముగిసింది

Source: Namasthe Telangana

The story in brief

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. సోమవారం నుంచి పరిశీలన ప్రారంభం కానుంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయడానికి అధికారులు అనుమతించారు. 8 చోట్ల నామినేషన్లు దాఖలు చేసినా తిరస్కరించారు. 8 మున్సిపాలిటీల్లో నామినేషన్లు లేవు. టీడీపీ తప్పుడు పద్ధతిలో రిగ్గింగ్ చేసిందని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫిర్యాదు చేశారు. 21న ఉపసంహరణ గడువు. 28న పోలింగ్, 30న లెక్కింపు.

NEWXFree on Android and iPhone. Open in NEWX