Question Everything. See who's reporting it.

దర్శకుడికి గాయం, 'ఫౌజీ' షూటింగ్ నిలిపివేత

Source: Namasthe Telangana

The story in brief

హైదరాబాద్ లోని కోకాపేటలో 'ఫౌజీ' షూటింగ్ జరుగుతుండగా దర్శకుడు హను రాఘవపూడి కాలికి స్వల్ప గాయమైంది. దీంతో రెండు రోజులు షూటింగ్ నిలిచిపోయింది. ఆజాద్ హింద్ ఫౌజ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా సోమవారం నుంచి ఎటువంటి ఆటంకం లేకుండా షూటింగ్ ప్రారంభం కానుంది.

NEWXFree on Android and iPhone. Open in NEWX