Question Everything. See who's reporting it.

ఢిల్లీలో సీజేపీ నిరసన సందర్భంగా సీఆర్‌పీఎఫ్ సిబ్బందిపై మహిళా యూట్యూబర్ దాడి

Source: Namasthe Telangana

The story in brief

ఢిల్లీలో సీజేపీ నిరసన సందర్భంగా సీఆర్‌పీఎఫ్ జవాన్ పై ఓ మహిళా యూట్యూబర్ దాడి చేసిందట. రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ లోని గేట్ నెం. 6 దగ్గర ఈ ఘటన జరిగింది. సీఆర్‌పీఎఫ్ జవాన్ ను కొడుతున్న వీడియోను పోలీసులు విడుదల చేశారు. ఈ ఘటనలో పాల్గొన్న వారిని గుర్తిస్తున్నారు.

NEWXFree on Android and iPhone. Open in NEWX