
పీక్ సీజన్లలో ఎయిర్ టికెట్ ధరలను నియంత్రించేందుకు కొత్త నిబంధనలు
The story in brief
పండుగలు, పీక్ సీజన్లలో ఎయిర్ టికెట్ ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను ఖరారు చేసింది. ఇది ఇండియన్ ఏవియేషన్ యాక్ట్-2024 లో భాగం. కొత్త నిబంధనల వల్ల పీక్ ట్రావెల్ సీజన్లలో ప్రయాణికులు ఆర్థిక భారం తగ్గుతుంది. ఈ నిబంధనలు వచ్చే రెండు వారాల్లో అధికారికంగా నోటిఫై చేయబడతాయి.