Question Everything. See who's reporting it.

ఈశాన్య రుతుపవనాలు భారత దేశంలోకి ప్రవేశించాయి

Source: Namasthe Telangana

The story in brief

ఈశాన్య రుతుపవనాలు భారత దేశంలోకి ప్రవేశించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న 24 గంటల్లో ఈ రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఈ రుతుపవనాల ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు దేశం నుంచి పూర్తిగా ఉపసంహరించుకున్నాయి.

NEWXFree on Android and iPhone. Open in NEWX