
'సర్' పై ఓవైసీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు
The story in brief
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియకు వ్యతిరేకంగా ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బుధవారం సీజేఐ ధర్మాసనం ముందు ఈ పిటిషన్ను న్యాయవాది నిజాముద్దీన్ పాషా ప్రస్తావించారు. ఈ పిటిషన్ను పరిశీలించి 'సర్' ప్రక్రియపై ఉన్న ఇతర పిటిషన్లకు జత చేస్తామని సీజేఐ తెలిపారు.