
తెలంగాణ హైకోర్టులో జస్టిస్ వినోద్ కుమార్ ప్రమాణ స్వీకారం
The story in brief
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ తాడకమళ్ల వినోద్ కుమార్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. మొదటి కోర్టు హాలులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి పి.శ్యామ్ కోషి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఆయన కుటుంబ సభ్యులు హాజరయ్యారు. జస్టిస్ కుమార్ మద్రాస్ హైకోర్టు నుంచి బదిలీ అయ్యారు.