
పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిపుణులు
The story in brief
రాష్ట్ర జలవనరుల శాఖ, నిర్మాణ సంస్థల ప్రతినిధులు సమక్షంలో జి హిల్ వ్యూ పాయింట్ నుంచి పోలవరం ప్రాజెక్టు పనులను నిపుణులు పరిశీలించారు. పనుల పురోగతిపై నిపుణులకు వివరించామని, ఇప్పటివరకు చేపట్టిన పనులపై సంతృప్తి వ్యక్తం చేశామని అధికారులు పేర్కొన్నారు.