
గురుకుల ఉద్యోగులు నూతన జేఏసీ నాయకత్వాన్ని ఎన్నుకున్నారు
The story in brief
తెలంగాణ గురుకుల ఔట్సోర్సింగ్ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ జేఏసీ కార్యవర్గం 2026 అక్టోబర్ 12న ఎన్నికైంది. అధ్యక్షుడిగా బి.సురేష్ నాయక్ ఎన్నికయ్యారు. ఔట్సోర్సింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యోగుల సంక్షేమంపై తీర్మానాలు చేశారు. మహ్మద్ రజామద్, వీరస్వామి ప్రధాన కార్యదర్శులుగా, అశోక్, శ్రీనివాస్ కోశాధికారులుగా ఎన్నికయ్యారు.