
ఆంధ్రప్రదేశ్ కు వాయుగుండం ముప్పు
The story in brief
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్ష సూచన జారీ చేసింది రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ. ఈ వాయుగుండం ప్రభావం ఈ నెల 15వ తేదీ నుంచి కనిపించనుందని అధికారులు హెచ్చరించారు. వాయుగుండం కదలిక, తీవ్రతను బట్టి వర్షపాతంలో మార్పులు చోటుచేసుకోవచ్చు.