
మేధా 'మైత్రి ఇన్ లవ్'లో హీరోయిన్ గా పరిచయం
The story in brief
హీరో శ్రీకాంత్ కూతురు మేధా 'మైత్రి ఇన్ లవ్'లో హీరోయిన్ గా పరిచయం అవుతోంది. సోమవారం నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. పృథ్వీ వనం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోగా జై జస్తి నటిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీగా రూపొందుతోంది.