
రైజింగ్ బుల్స్ ఎంఎస్ఎల్ టైటిల్ గెలుచుకున్నారు
The story in brief
ప్రైమ్ అరేనాలో జరిగిన ఫైనల్లో సన్‌రైజర్స్ వారియర్స్ పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించి రైజింగ్ బుల్స్ ఎంఎస్ఎల్ టైటిల్ కైవసం చేసుకుంది. సన్‌రైజర్స్ 157/6 స్కోరు చేయగా రామ్ పాటిల్ 40 పరుగులు చేశాడు. ఎంసీఏహెచ్ నిర్వహించిన ఎంఎస్ఎల్ కు స్థానికుల నుంచి మంచి ఆదరణ లభించింది. దీనితో ఏటా ఈ పోటీలు నిర్వహించాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది నుంచి ఏటా రెండు సీజన్లు నిర్వహించనున్నట్లు ఎంసీఏహెచ్ అధ్యక్షుడు ఎస్పీ రెడ్డి తెలిపారు.