
7 సీస్ లాంచెస్ ఫార్ములా రైడ్ ఇన్ హైదరాబాద్
The story in brief
7 సీస్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ 2026 అక్టోబర్ 12న హైదరాబాద్‌లో ఫార్ములా రైడ్ మొబైల్ రేసింగ్ గేమ్‌ను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా ఎం.డి.మారుతి శంకర్ ఈ గేమ్‌ను ఆవిష్కరించారు. దేశీయంగా రూపొందించిన ఈ గేమ్‌లో స్థానిక, అంతర్జాతీయ గేమర్స్ కోసం అనేక ఫీచర్లతో రేసింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. ఈ గేమ్ విడుదల మొబైల్ గేమింగ్‌లోకి కంపెనీ విస్తరణలో ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలుస్తుంది.