
హైదరాబాద్ లోని సి స్పోర్ట్స్ లో పికిల్ బాల్ విజేతల ప్రకటన
The story in brief
'రోడ్ టు నేషనల్స్' టోర్నమెంట్ లో ప్రణీత్, కాటం లక్ష్మారెడ్డి సింగిల్స్ గెలుపొందారు. కాటం లక్ష్మారెడ్డి, నిమ్మం రాంరెడ్డి డబుల్స్ విజయం సాధించారు. పి. ప్రవీణ్, రాకేస్ రాష్ట్ర అధికారులు ఆటగాళ్ల ప్రదర్శనను ప్రశంసించారు. తెలంగాణ పికిల్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని సి స్పోర్ట్స్ లో ఈ కార్యక్రమం జరిగింది.