Question Everything. See who's reporting it.

ఏపీ మేయర్ సీట్ల రిజర్వేషన్ ఖరారు

Source: V6 Velugu

The story in brief

ఏపీలో 17 మున్సిపల్ కార్పోరేషన్లకు మేయర్ సీట్ల రిజర్వేషన్ ఖరారు చేశారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి మేయర్ సీట్ల రిజర్వేషన్కు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. బీసీలకు ఐదు, ఎస్సీలకు రెండు, ఎస్టీలకు ఒకటి, జనరల్ మహిళలకు నాలుగు, రిజర్వేషన్ లేని సీట్లకు నాలుగు కేటాయించారు.

3 outletsSee what the other 2 outlets said

NEWXFree on Android and iPhone. Open in NEWX