
ఖైబర్ పఖ్తున్ఖ్వాలో గవర్నర్ హౌస్ దగ్ధం
The story in brief
ఖైబర్ పఖ్తున్ఖ్వాలో ఎమర్జెన్సీ విధించడంతో ఆ రాష్ట్ర గవర్నర్ హౌస్ కు నిరసనకారులు నిప్పు పెట్టారు. ఉద్రిక్తతలు పెరగడంతో ప్రధాన కూడళ్లలో, రహదారులపై భద్రతా దళాలను మోహరించారు. జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ పాలిత రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం రద్దు చేసింది.