Question Everything. See who's reporting it.

నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న చిత్రం

Source: Namasthe Telangana

The story in brief

నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న చిత్రం. తండ్రీ కూతుళ్ళ అనుబంధాన్ని తెలియజేస్తూ ఆదివారం ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటిస్తూ ప్రకటన, పోస్టర్ విడుదల చేశారు. ప్రీతి అస్రాని, లిథన్య, భగవతి పెరుమాళ్, హరిప్రియ ఇసాయి, అరువి మాధవ్, చిత్ర లక్ష్మణన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రాజీవ్ రాజేంద్రన్ కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, విజయ్ ఆంటోనీ సంగీతం అందిస్తున్నారు. రామాంజనేయులు జువ్వాజీ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

NEWXFree on Android and iPhone. Open in NEWX