
రవీంద్ర భారతిలో బతుకమ్మ వేడుకలు ప్రారంభం
The story in brief
రవీంద్ర భారతిలో బతుకమ్మ వేడుకలు ప్రారంభం. వందలాది మంది మహిళలు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పర్యాటక శాఖ ప్రత్యేక సిఎస్ వాణి ప్రసాద్, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి కూడా పాల్గొన్నారు.