
కౌకూర్ విల్లా ఆర్చిడ్స్ లో సెక్యూరిటీ గార్డు శిశువును చంపి పడేసిన ఘటన
The story in brief
కౌకూర్ విల్లా ఆర్చిడ్స్ లో ఐదేళ్ల ఆలియాను విక్రమ్ అనే సెక్యూరిటీ గార్డు హత్య చేశాడు. ఈ ఘటన విల్లా కాలనీలో విషాదాన్ని నింపింది. మల్కాజ్‌గిరి జోన్ పోలీసులు నిందితుడు విక్రమ్ కోసం గాలిస్తున్నారు.