
తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణ సుపరిపాలన కొరకు
The story in brief
మారుమూల గ్రామాల నుండి జిల్లా కేంద్రాలకు గరిష్ఠ దూరం 70 కిలోమీటర్లకు తగ్గించేందుకు తెలంగాణ జిల్లాలను పునర్వ్యవస్థీకరించారు కెసిఆర్. మారుమూల ప్రాంతాల ప్రజలు ఇబ్బంది లేకుండా, ఆర్థిక వ్యయం లేకుండా సమస్యల పరిష్కారానికి అధికారులను సులభంగా చేరుకోగలుగుతున్నారు. 10 జిల్లాల తెలంగాణ 33 జిల్లాలుగా విస్తరించింది.