
రహదారులు ప్రతి గ్రామాన్ని కలుపుతాయి
The story in brief
మెరుగైన రహదారుల వ్యవస్థ ప్రతి గ్రామ పంచాయతీని మండల కేంద్రాలకు, మండలాలను జిల్లా కేంద్రాలకు అనుసంధానించి, మట్టి గుంతలను తారు రోడ్లుగా మార్చింది. మెరుగైన కనెక్టివిటీ వల్ల ప్రతి గ్రామానికి పల్లె వెలుగు బస్సులు వచ్చాయి. జీవన ప్రమాణాలు పెరిగాయి. రోడ్డు ప్రమాదాలు తగ్గాయి.