
లింగ్యతాండలో పిల్లలతో బావిలో తల్లి మృతి
The story in brief
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం లింగ్యతాండలో ఇద్దరు పిల్లలతో బావిలో దూకి తల్లి ఆత్మహత్య చేసుకొని ముగ్గురిని చంపేసింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఈ విషాద ఘటనతో లింగ్యతాండలో విషాదం నెలకొంది.