
నిజామాబాద్ లో ఎన్ హెచ్ 44 పై రోడ్డు ప్రమాదం
The story in brief
ఇందల్వాయి మండలం చంద్రాయణపల్లి వద్ద ఎన్ హెచ్ 44 పై మూడు లారీలు, రెండు కార్లు ఢీకొన్నాయి. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. పోలీసులు వచ్చి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు.