
యకిన్‌పూర్ పాఠశాలలో హిందీ టీచర్ కావాలని విద్యార్థుల డిమాండ్
The story in brief
యకిన్‌పూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులు మూడు నెలల క్రితం కలెక్టర్‌కు హిందీ టీచర్ కోసం వినతి పత్రం సమర్పించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. హిందీ టీచర్ లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు పోస్టల్ డే రోజు పోస్ట్ కార్డులు పంపారు. ముఖ్యమంత్రికి లేఖలు రాశారు. తమ పాఠశాలకు వెంటనే హిందీ టీచర్‌ను నియమించాలని కోరారు.