
మాయూఖ మూవీ రివ్యూ: సస్పెన్స్ అండ్ హర్రర్ థ్రిల్లర్
The story in brief
శ్రీకాంత్ కద్రేగుల దర్శకత్వంలో వచ్చిన సస్పెన్స్ అండ్ హర్రర్ థ్రిల్లర్ చిత్రం మాయూఖ. ఒంటరిగా బ్రతికే బ్యాంకు ఉద్యోగిని మాయూఖగా పాయల్ చెంగప్ప నటించారు. బ్యాంకులో కుమార్ తో గొడవ జరగడంతో ఆమెను ఆమె సహోద్యోగి అభిరామ్ కాపాడతాడు. కానీ, అతను హత్యకు గురవుతాడు. ఈ నేరం మాయూఖ చేసిందని ఎస్.ఐ. శ్రీధర్ అనుమానిస్తాడు. దీంతో మిస్టరీకి తెరలేస్తుంది.