
రాయపూర్ మండలంలో బెల్టు షాపులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ లింగం హెచ్చరిక
The story in brief
రాయపూర్ మండల పరిధిలోని గ్రామాల్లో బెల్టు షాపులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ లింగం హెచ్చరించారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోని పోలీసులకు ఎంతమాత్రం సహించబోమని, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని గ్రామస్తులకు సూచించారు. గ్రామ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలని ఎస్ఐ లింగం పిలుపునిచ్చారు. గంజాయి, డ్రగ్స్, సైబర్ క్రైమ్స్, గుట్కా జూదాలను ఉక్కుపాదంతో అణచివేస్తామని అన్నారు.