
హైదరాబాద్‌లో రక్ష ఎక్స్‌పో ప్రారంభం
The story in brief
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026లో భాగంగా హైదరాబాద్‌లో భారీ స్థాయిలో రక్ష ఎక్స్‌పోను ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. రాష్ట్రంలో రక్షణ, ఏరోస్పేస్ రంగాల అభివృద్ధికి ఊతమివ్వడమే కాకుండా పెట్టుబడులను ఆకర్షించేలా ఈ ఎక్స్‌పోను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం 2026 డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో జరగనుంది.