Question Everything. See who's reporting it.

నిర్మాతల సినీ నమ్మకం నిజమైంది

Source: Namasthe Telangana

The story in brief

డైలాగ్ కింగ్ సాయికుమార్ ఈ కార్యక్రమానికి హాజరై చిత్ర బృందానికి మద్దతు తెలిపారు. శ్రీరామ్, తపస్విని పూనాచా తమ సినిమా మంచి అనుభూతిని ఇస్తుందని, తమలాంటి పాత్రలు కావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారని చెప్పారు. కుటుంబ ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ అవుతుందని నిర్మాతలు ధీమా వ్యక్తం చేశారు.

NEWXFree on Android and iPhone. Open in NEWX