
తిమ్మాపూర్ : అవినీతికి పాల్పడిన అధికారులు సస్పెండ్
The story in brief
తిమ్మాపూర్ సీఐ, ఎస్సై, కానిస్టేబుల్ లపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ చేసిన అనంతరం బీఆర్ఎస్ నేత కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి సీపీ గౌస్ ఆలంకు పలభిషేకం నిర్వహించారు. అధికారులు నిష్పక్షపాతంగా సస్పెండ్ చేయడంతో బాధితులు బాణాసంచా, స్వీట్లతో సంబరాలు చేసుకున్నారు. నాయకులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాశం అశోక్ రెడ్డి, నాయిని వెంకటరెడ్డి, గడ్డీ రమేష్, మాశెట్టి శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.