
వివో వై32 8,000mAh బ్యాటరీతో, IP68+IP69 రేటింగ్స్ తో విడుదల
The story in brief
వివో వై32 స్మార్ట్ ఫోన్ ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్లలో విడుదల చేసింది. ఇందులో 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా, IP68+IP69 రేటింగ్స్ ఉన్నాయి. సన్ సెట్ ఆరెంజ్, ట్విలైట్ రెడ్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. బంగ్లాదేశ్ లో 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర BDT 30,999 కాగా, 6GB RAM + 128GB వేరియంట్ ధర BDT 34,999 గా ఉంది.