Question Everything. See who's reporting it.

సోషల్ మీడియా స్టార్ 'అగ్గిపెట్టె మాచా' తిరుపతి ఆస్పత్రిలో మృతి

Source: V6 Velugu

The story in brief

సోషల్ మీడియాలో తనదైన ముద్ర వేసిన అగ్నిపెట్టె మాచా తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిలో వెంటిలేటర్ సపోర్ట్ మీద మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తిరుపతి రూరల్ వైఎస్ఆర్ కాలనీకి తరలించారు. ఆయన హఠాన్మరణంతో తిరుపతి అంతటా అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

NEWXFree on Android and iPhone. Open in NEWX