Question Everything. See who's reporting it.

తీవ్ర అనారోగ్యంతో యూట్యూబ్ హాస్యనటుడు అగ్గిపెట్టె మచ్చ మృతి

Source: NTV Telugu

The story in brief

తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన అగ్గిపెట్టె మచ్చ అసలు పేరు కిరణ్ కుమార్. ఆయన కామెడీ వీడియోలు, మీమ్స్ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాయి. ఆయన మృతి పట్ల నెటిజన్లు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

NEWXFree on Android and iPhone. Open in NEWX