
ధనుష్ కొత్త పార్టీతో తమిళనాడు రాజకీయాల్లోకి ప్రవేశించారు.
The story in brief
తమిళనాడు రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు ప్రముఖ తమిళ సినీ నటుడు ధనుష్ 'తమిళగ ఎలుగు కలగం' పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘంలో పార్టీ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. తన అభిమానులు తయారు చేసిన ప్రత్యేక జెండాను ధనుష్ ఆవిష్కరించారు. త్వరలో పార్టీ పేరు, జెండా, విధానాలను ధనుష్ ప్రకటించనుండడంతో తమిళ రాజకీయ విశ్లేషకులు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు.